బద్వేల్ విద్యార్థిని తల్లి తీవ్ర ఆవేదన(వీడియో)

74చూసినవారు
AP: బద్వేల్ పట్టణంలో హత్యాయత్నానికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. కూతురు మృతి చెందడం పై బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ మేరకు కూతురి మృతి పట్ల మాట్లాడాలని మీడియా కోరగా తీవ్రంగా స్పందించింది. 'మీరు ఏం న్యాయం చేస్తారు. వాడిని నడి రోడ్డులో ఉరి తీస్తారా. నా కూతురిని పెట్రోల్ పోసి అంటుపెట్టినట్లు వాడిని అంటుపెడతారా. నా కూతురును నాకు లేకుండా చేసిన వాడిని వదలొద్దు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్