రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

62చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
కడపజిల్లా పొరుమామిళ్ళ పట్టణంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మలకత్తువ సమీపంలో స్కూటర్ ను వేగంగా లారీ ఢీకొనడంతో స్కూటర్ పై ప్రయాణిస్తున్న పొరుమామిళ్ళ గ్రామానికి చెందిన మాలిక్ బాషా కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ ద్వారా భాషను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్