బద్వేల్: పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి

82చూసినవారు
బద్వేల్: పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి
వినియోగదారులపై ఇంధన, విద్యుత్ కొనుగోలు ఛార్జీల పెంపు అన్యాయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి అన్నారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కడపలోని పార్టీ కార్యాలయం నుంచి మహావీర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ భవన్ వద్ద ఆమె ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్