సిద్దవటం ఏపీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఎం సుజాత

74చూసినవారు
సిద్దవటం ఏపీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఎం సుజాత
సిద్ధవటం మండల సమైక్య ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు చెన్నూరు మండలానికి బదిలీపై వెళ్లడంతో ఆ స్థానంలో సి. కే దీన్నే మండలం నుండి ఏపీఎంగా ఎం సుజాత శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఆమె మాట్లాడుతూ సిద్ధవటం మండలంలో డ్వాక్రా సంఘాల సభ్యులు ఏదైనా సమస్య వస్తే తమ వద్దకు తీసుకురావాలని సమస్య పరిష్కారం కృషి చేస్తానన్నారు. సిబ్బంది కూడా విధి నిర్వహణలో సమయపాల దిశగా ప్రతి ఒక్కరూ రావాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్