కొండాపురంలో 108 వాహనం ఏర్పాటు చేయాలి

62చూసినవారు
కొండాపురంలో 108 వాహనం ఏర్పాటు చేయాలి
మండల కేంద్రమైన కొండాపురంలో 108 వాహనం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గత 2 నెలల నుంచి 108 వాహనం అందుబాటులో లేక పక్క మండలాలైన సింహాద్రిపురం, ముద్దనూరు నుంచి రావాల్సి వస్తుందని తెలిపారు. సోమవారం గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనకు 108 ఫోన్ చేస్తే 2 గంటల సమయం పడుతుందని సమాధానం ఇచ్చారన్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా 108 వాహనం ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుచున్నారు.

సంబంధిత పోస్ట్