జమ్మలమడుగు ఆర్డీవోగా ఆదిమూలం సాయి శ్రీ

67చూసినవారు
జమ్మలమడుగు ఆర్డీవోగా ఆదిమూలం సాయి శ్రీ
జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారిగా శనివారం ఆదిమూలం సాయి శ్రీ బాధ్యతలు చేపట్టారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జమ్మలమడుగు డివిజనల్ పరిధిలో రెవెన్యూ శాఖ సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా తనను సంప్రదించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్