ఎర్రగుంటల్లో రాజస్థాన్ వలస జీవులకు ఉపాధి

78చూసినవారు
ఎర్రగుంటల్లో రాజస్థాన్ వలస జీవులకు ఉపాధి
ఎర్రగుంట్ల మండలంలో గత కొన్ని రోజులుగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పలువురు వలస జీవులు ఉపాధి పొందుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 20 కుటుంబాల వారు గత వారం రోజుల నుంచి మండలంలో తిరిగి మంగళవారం ఎర్రగుంట్ల పట్టణానికి వచ్చారు. ఎర్రగుంటల్లో వివిధ రకాలైన పనిముట్లను తయారు చేస్తూ, వాటిని విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్