జమ్మలమడుగు: చౌడేశ్వరిదేవి ఆలయానికి భూమి పూజ చేసిన భూపేష్

53చూసినవారు
జమ్మలమడుగు: చౌడేశ్వరిదేవి ఆలయానికి భూమి పూజ చేసిన భూపేష్
జమ్మలమడుగు మండల పరిధిలోని మొరుగుడి గ్రామంలో శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి మాత నూతన ఆలయ నిర్మాణానికి సోమవారం ఉదయం కడప పార్లమెంటు ఇన్‌ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్