జమ్మలమడుగు పట్టణంలోని బ్యాంక్, ఫైనాన్స్ మేనేజర్లు స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ నందు సోమవారం డీఎస్పీ కె. వెంకటేశ్వర రావు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోల్డ్ , నగదు విత్ డ్రా చేయు సమయంలో ఖాతాదారులకు తగు సూచనలు ఇచ్చారు. అలాగే బ్యాంక్, గోల్డ్ ఫైనాన్స్ ల్లో సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేయలన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు అర్బన్ సీఐ లింగప్ప, ఎస్సై కల్పన పాల్గొన్నారు.