జమ్మలమడుగు: మేఐహెల్ప్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు

54చూసినవారు
జమ్మలమడుగు: మేఐహెల్ప్యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు
జమ్మలమడుగు తాలూకా చిన్న దండ్లూరు గ్రామంలో మండలం పరిషత్ స్కూల్ నందు మేఐహెల్ప్యు ఫౌండేషన్ ఆద్వర్యంలో గురువారం పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతిని పురస్కరించుకుని ముందుగా నెహ్రు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థుల చేత కేక్ కట్ చేసి బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్