జమ్ములమడుగు: బైపాస్ రోడ్డులోని ప్లడ్ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలి

73చూసినవారు
జమ్ములమడుగు: బైపాస్ రోడ్డులోని  ప్లడ్ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలి
జమ్మలమడుగు సమీపంలోని ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో వెలగని దీపాలను ఆదివారం డివైఎఫ్ఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్బంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డులోని ఫ్లెడ్ లైట్లు కొద్ది రోజులుగా వెలగడం లేదని అన్నారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు అసౌకర్యానికి గురి అవుతున్నారని తెలిపారు. ఈ వైపున రోజు రాత్రి సమయాలలో వందలాది భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ప్రజలు వెళ్తూ వస్తుంటాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్