జమ్ములమడుగు: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

84చూసినవారు
జమ్ములమడుగు: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్ లో ఆదివారం దేవగుడి శంకర్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెదేపా ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో యువత, ప్రజల కోసం జాబ్ మేళాతో పాటు ఉచిత వైద్య శిబిరాలు ప్రతి నెల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇకనుంచి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్