కె.తిమ్మాపురంలో ఖరీఫ్ 2024 పంట నమోదు తుది జాబితా విడుదల

74చూసినవారు
కె.తిమ్మాపురంలో ఖరీఫ్ 2024 పంట నమోదు తుది జాబితా విడుదల
కడప జిల్లా ముద్దనూరు మండలంలోని కె. తిమ్మాపురం రైతు సేవా కేంద్రంలో శుక్రవారం ఖరీఫ్ 2024 పంట నమోదుకు సంబంధించిన గ్రామ సభ నిర్వహించారు. వ్యవసాయాధికారులు తుది జాబితాను విడుదల చేశారు. ఏ ఓ వెంకట క్రిష్ణారెడ్డి రైతులను తప్పులు ఉంటే చూడాలన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా పథకాల లబ్ధి పొందడానికి పంట నమోదు, కేవైసీ ప్రామాణికమని తెలిపారు. రేపటి నుండి శనగ విత్తనాల పంపిణీ చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్