కొండాపురం : చౌటిపల్లెలో గ్యార్మీ పండుగ

64చూసినవారు
కొండాపురం : చౌటిపల్లెలో గ్యార్మీ పండుగ
కొండాపురం మండలంలోని చౌటిపల్లె గ్రామంలో 15వ తేదీన రాత్రి గ్యార్మీ (జండా పండుగ ) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచి భక్తిశ్రద్ధలతో జెండాల ఊరేగింపు నిర్వహించి రాత్రి 7 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. భక్తులు పాల్గొని మహోత్సవమును విజయవంతం చేయవలసినదిగా నిర్వాహకులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్