కొండాపురం: గర్భవతులకు వైద్య పరీక్షలు

62చూసినవారు
కొండాపురం: గర్భవతులకు వైద్య పరీక్షలు
కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భవతులకు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. కొండాపురం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి. సుజాత, ఎంపీహెచ్ఎస్ ఫీమేల్, విజయమేరి, పీహెచ్ఎన్ కళావతి, వారికి పోషకాహర నియమాలు, జాగ్రత్తలతో పాటు పలు సూచనలు తెలిపారు. గర్భవతులకు బి.పి, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించారు. గర్భవతులకు రెడ్డి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పోషకాహారం ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్