కొండాపురం: విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల తొలగింపు

69చూసినవారు
కొండాపురం: విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల తొలగింపు
కొండాపురం పట్టణంలో 11 కె.వి విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్లను లైన్ ఇన్స్పెక్టర్ మౌలాలి, లైన్ మెన్ రమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం తొలగించారు. కొండాపురంలో తరచూ విద్యుత్ సమస్యలు వస్తుండడంతో సున్నీ హనీఫియా మసీద్ వద్ద, పాత ఊరిలోని స్టేట్ బ్యాంకు వద్ద, పలు కాలనీలలో విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జూనియర్ లైన్మెన్లు సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్