కార్యకర్తకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శ

965చూసినవారు
కార్యకర్తకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శ
కొండాపురం మండల పరిధిలోని బుక్కపట్నం గ్రామానికి చెందిన వైస్సార్సీపీ కార్యకర్త గోపాల్ ప్రమాదంలో ఇటీవల కాలికి ఆపరేషన్ జరిగిన విషయం తెలుసుకున్న జమ్మలమడుగు శాసన సభ్యులు డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి బుధవారం వారి స్వగృహానికి వెళ్ళి కార్యకర్త గోపాల్ ను సుధీర్ రెడ్డి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని పలు జాగ్రత్తలు సూచనలు తెలియజేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్