సచివాలయం ఉద్యోగి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

14608చూసినవారు
సచివాలయం ఉద్యోగి వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామంలో ఎంబిఎంఆర్ కళ్యాణ మండపంలో సచివాలయ ఉద్యోగి ఇంజినీరింగ్ అసిస్టెంట్ గురు కిరణ్ వివాహానికి గురువారం జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్