ముద్దనూరు: విద్యుత్ లైన్ కు అడ్డంగా ఉన్న చెట్లు తొలగింపు

61చూసినవారు
ముద్దనూరు: విద్యుత్ లైన్ కు అడ్డంగా ఉన్న చెట్లు తొలగింపు
ముద్దనూరు మండలం ఉప్పలూరు బస్టాండ్ కూడలిలో 11 కెవి విద్యుత్ లైన్ కు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను గురువారం విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస రాజా వర్మ ఆదేశాల మేరకు తొలగించారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ కుమార్, సీనియర్ విద్యుత్ సిబ్బంది మాబు, కుళ్లాయప్ప, జూనియర్ లైన్ మైన్లు అన్వర్, చరణ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్