కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి: తులసిరెడ్డి

75చూసినవారు
కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో చేర్చిందన్నారు. ఏపీలో 2014, 19 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే స్టీల్ ప్లాంట్ పూర్తయ్యేదన్నారు. అన్ని వనరులు ఉన్నాయని, ఎన్ డి ఏ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ నిర్మించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్