మసీదు ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం

2564చూసినవారు
కొండాపురం పట్టణంలోని సున్నీ హనఫియా మసీద్ కు నూతన ప్రహరీ నిర్మాణ పనులను బుధవారం మసీదు పెద్దలు, కాంట్రాక్టర్ పుల్లయ్య తో కలిసి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదుకు ప్రహరీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కృషితో ఎంపీ గ్రాంట్ నిధులు రూ. 15 లక్షలతో ప్రహరీని నిర్మించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్ గపూర్,హాజీ గౌస్, వినోద్ కుమార్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్