ముద్దనూరు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా

55చూసినవారు
ముద్దనూరు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా
కడప జిల్లా ముద్దనూరు మండలంలో ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ముద్దనూరు నుంచి తాడిపత్రి బైపాస్ పనుల కోసం కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. పదుల సంఖ్యలో టిప్పర్లు వెళ్తున్న సమయంలో వెనక టిప్పర్కు దారిచ్చే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్