చెన్నూరులో 30. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

67చూసినవారు
చెన్నూరు మండలంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 30. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం నుంచి బుధవారం వరకు ఎడతెరిపిలేని కురుస్తున్న వర్షం దాటికి పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. పెన్నా నదిలోకి ఎవరు దిగవద్దు అంటూ చెన్నూరు సిఐ ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్