కమలాపురం: 16 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

68చూసినవారు
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 16 ట్రాక్టర్లను కమలాపురం రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. రెవెన్యూ అధికారుల వివరాల మేరకు పాపాగ్ని నది ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు తహసిల్దార్ కు సమాచారం రావడంతో తహసిల్దార్ ఆదేశాల మేరకు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్