జ్ఞానం కోసమే మొబైల్ ఫోన్ వాడాలి

61చూసినవారు
జ్ఞానం కోసమే మొబైల్ ఫోన్ వాడాలి
విద్యార్థినీలు విద్యాభ్యాసం సమయంలో జ్ఞానం సంపాదించుకోవడం కోసం మాత్రమే మొబైల్ ఫోన్ లు వాడాలని వల్లూరు ఎస్సై కత్తి వెంకటరమణ అన్నారు. శనివారం వల్లూరు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినీలకు మంచి ప్రవర్తన చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించారు. ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి వాటి జోలికి పోకుండా మంచిగా చదువుకోవాలని కేవలం మొబైల్ ఫోన్ ఉపయోగించి జ్ఞానం సంపాదించుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్