కడప: రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన పెద్దచెప్పలి విద్యార్థులు

57చూసినవారు
కడప: రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికైన పెద్దచెప్పలి విద్యార్థులు
కడప ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి చెస్ పోటీలలో కమలాపురం మండలం పెద్ద పెద్దచెప్పలి ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 9వ తరగతికి చెందిన ఇమ్రాన్, జాహ్నవి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మొదటి స్టాండ్ బాయ్ గా ఎనిమిదో తరగతికి చెందిన ఆరిఫ్ ఎంపిక ఎంపికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓబుల్ రెడ్డి విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్