పెండ్లిమర్రి: చెర్లోపల్లెలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమo

75చూసినవారు
పెండ్లిమర్రి: చెర్లోపల్లెలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమo
పెండ్లిమర్రి మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో మంగళవారం టిడిపి మండలాధ్యక్షుడు ఎస్పీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్