నేడు కొత్తపల్లెలో ఇది మంచి ప్రభుత్వంలో పాల్గొనున్న ఎమ్మెల్యే

83చూసినవారు
నేడు కొత్తపల్లెలో ఇది మంచి ప్రభుత్వంలో పాల్గొనున్న ఎమ్మెల్యే
100 రోజుల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై ఇంటింటి ప్రచారం, భాగ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కమలాపురం మండలం పొడదుర్తి పంచాయతీ, కొత్తపల్లెలో కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొనున్నట్లు టిడిపి పార్టీ నేతలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు హాజరవుతారని కమలాపురం మండలంలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తప్పక హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్