వల్లూరు: పది మద్యం బాటిళ్లు స్వాధీనం

70చూసినవారు
వల్లూరు: పది మద్యం బాటిళ్లు స్వాధీనం
వల్లూరు మండలంలోని పైడికాలువ క్రాస్ రోడ్డు వద్ద చిన్న రెడ్డయ్య అనే వ్యక్తి వద్ద నుంచి పది మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు కమలాపురం సీఐ షేక్ రోషన్ తెలిపారు. ఆదివారం పైడికాలువ క్రాస్ వద్ద అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారన్నారు. కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా సిఐ రోషన్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్