మన మదనపల్లె పారిశుధ్య కార్మికుల పనితీరు!!

54చూసినవారు
ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పరిసరాల్లోని చెత్తని ఒక వ్యక్తి చెత్త ఆటో లో వేయటం జరిగింది.సదరు వ్యక్తిని, మున్సిపాలిటీ కార్మికుడు డబ్బులు డిమాండ్ చేయగా.. ఇవ్వకపోవడంతో ఆ చెత్తను ఆటోలో నుంచి తొలగించి, అదే వ్యక్తి పరిసరాల్లో విసిరి వేయటంతో మున్సిపాలిటీలో ఎంత అవినీతి జరుగుతుందో ఈ సంఘటన అద్దం పడుతోంది అని అక్కడి ప్రజలు గుసగుసలాడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్