17 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా

560చూసినవారు
17 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా
బ్రహ్మంగారి మఠం మండలంలో 17 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారి రాజీనామా పత్రాలను మండల పరిషత్ కార్యాలయంలో ఏవో కు అందజేశారు. శుక్రవారం మల్లెపల్లె పంచాయతీలో, 10మంది వాలంటీర్లు, సోమిరెడ్డిపల్లె సచివాలయం వన్, 7, మంది, శనివారం రేకలకుంట, సోమిరెడ్డిపల్లె, పలు పంచాయతీలలో రాజీనామాకు సిద్ధంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేసిన మేము స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్