టిప్పర్ ఢీకొని ఇరువురికి గాయాలు

74చూసినవారు
టిప్పర్ ఢీకొని ఇరువురికి గాయాలు
బ్రహ్మంగారిమఠo మండలం లింగాలదిన్నె బ్రిడ్జి వద్ద మంగళవారం క్యాంప్ టిప్పర్ బైకును ఢీకొనడంతో ఇరువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారి వివరాలకు వెళితే. పోరుమామిళ్ల మండలం టేకురిపేట గ్రామంనకు చెందిన నారాయణ, నరసింహులు గా స్థానికులు గుర్తించారు. వారిని హాస్పిటల్ కి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్