భారీ అగ్నిప్రమాదం (Video)

50చూసినవారు
మధ్యప్రదేశ్ ధార్ ప్రాంతలోని పారిశ్రామికవాడలో ఇవాళ ఉదయం 7 గంటలకు పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పైపుల తయారీ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పొగ దాదాపు 10 కిలోమీటర్ల వరకు కనిపించిందని స్థానికులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్