కడప జిల్లా చెన్నూరు మండలంలో ఉన్న శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయ గాలి గోపురంపై విదేశీ వస్త్రధారులతో ఉన్న వ్యక్తుల కృడ్య శిల్పాలను మైదుకూరుకు చెందిన చరిత్ర పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ గుర్తించి వెలుగులోకి తెచ్చారు. గాలిగోపురాలు శిధిలావస్థకు రావడంతో స్థానికులు గుర్తించి అప్పటి జిల్లా కలెక్టర్ థామస్ మన్రో కు వివరించగా ఆయన గాలిగోపురాలను పునరుద్ధారణ చేసి బ్రిటిష్ ఆనవాళ్ళను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.