75వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మంగళవారం మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇన్-ఛార్జ్ ప్రిన్సిపల్ రామేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్యాంగ పరిరక్షణ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి వి కృష్ణారెడ్డి చేయించారు. ఇన్-ఛార్జ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగము 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడిన రోజు అని తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.