మైదుకూరు: "ప్రజా సమస్యలను పరిష్కరించాలి"

75చూసినవారు
మైదుకూరు: "ప్రజా సమస్యలను పరిష్కరించాలి"
గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మండల అధ్యక్షులు జయచంద్ర రెడ్డి పేర్కొన్నారు. దువ్వూరులోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ప్రభుత్వ అధికారులు నిత్యం పర్యటిస్తూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఎంపీడీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్