మైదుకూరు: ఎమ్మెల్యే ఆదేశాలతో.. పనులు ప్రారంభం

76చూసినవారు
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాలతో మైదుకూరు షాదీఖానా అభివృద్ధికి చర్యలు మొదలయ్యాయి. బుధవారం మైదుకూరు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు షాదీఖానా అభివృద్ధికి చర్యలు మొదలు పెట్టారు. ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు పాల మాబు, 6వ వార్డు ఇన్ఛార్జ్ ఖాసీంపీరా, కౌన్సిలర్ అబ్దుల్ ఖాదర్, నూర్, అక్బర్, రహిమాన్, మెడికల్ షరీఫ్, అన్వర్, బుడ్డు షరీఫ్, ఖాదర్, అల్తాఫ్, షఫీ, కాటా ఖళీల్, ఐట్వేర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్