ఏపీసీఆర్పీఎఫ్ రాయలసీమ జోన్ కన్వీనర్ గా ప్రభాకర్ ఎన్నిక

1277చూసినవారు
ఏపీసీఆర్పీఎఫ్ రాయలసీమ జోన్ కన్వీనర్ గా ప్రభాకర్ ఎన్నిక
బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన పెద్దులపల్లి ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కడప జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులుగా వినియోగదారుల సమస్యల పరిష్కారం పట్ల చేసిన సేవలను గుర్తించి ఏపీసీఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. తిరిపాలు రాయలసీమ జోన్ కన్వీనర్ గా ప్రభాకర్ ను నియమించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాయలసీమ జోన్ కన్వీనర్ ఎన్నుకోవడం పట్ల తిరుపాలు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్