పచ్చి రొట్ట విత్తనాల కొరకు రైతుల వివరాలు నమోదు ప్రక్రియ

74చూసినవారు
పచ్చి రొట్ట విత్తనాల కొరకు రైతుల వివరాలు నమోదు ప్రక్రియ
మైదుకూరు మండల పరిధిలోని రైతులకు మండల వ్యవసాయ అధికారి పి. ప్రసన్న సోమవారం ఓ ప్రకటనలో తెలియజేస్తూ మైదుకూరు పంచాయితీ కి పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు జనములు, పిల్లి పెసర వ్యవసాయ శాఖ తరపున 50 శాతం సబ్సిడీ తో రైతులకు అందించనున్నారు. రైతులు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోగలరని, జూన్ 11వ తేదీ నుండి ఆర్ బి కే లలో పచ్చి రొట్టె విత్తనాల కొరకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అని తెలిపారు.

సంబంధిత పోస్ట్