టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు రేపే!

50చూసినవారు
టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు రేపే!
టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్‌‌సెట్‌ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేయనున్నారు. కాగా ,టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఎగ్జామ్‌ గత నెలలో నిర్వహించారు. ఏపీ, తెలంగాణలో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 30 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్