మైదుకూరు: ప్రతిరైతుకు సరిపడా యూరియా ప్రభుత్వమే అమ్మాలి

76చూసినవారు
మైదుకూరు: ప్రతిరైతుకు సరిపడా యూరియా ప్రభుత్వమే అమ్మాలి
మైదుకూరు నియోజకవర్గ వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలోని మండలాల్లో రైతులకు అవసరమైన యూరియా, రసాయనక ఎరువును ప్రభుత్వమే ప్రతి రైతుకు సరళమైన ధరకు అమ్మాలని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షులు ఏవి. రమణ అన్నారు. బుధవారం మైదుకూరు రైతు సేవా సమితి నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు సంజీవరాయుడు ఆధ్వర్యంలో మైదుకూరు ఏడి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రైవేటు వ్యాపారులు రైతుకు అధిక ధరకు యురియాను అమ్ముతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్