వరదరాజులరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

77చూసినవారు
వరదరాజులరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి
ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన నంద్యాల వరదరాజులరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని జనసేన పార్టీ నాయకుడు మాదాసు మురళీ అన్నారు. సోమవారం ప్రొద్దుటూరు స్థానిక తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు ఈ ప్రాంత శాసనసభ ప్రతినిధికి మంత్రి పదవి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఆ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, కృష్ణారెడ్డి, వెంకటకృష్ణ, రవి, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్