ప్రొద్దుటూరు: కార్మికులకు పెండింగ్లో ఉన్న అలవెన్స్ ఇవ్వాలి

54చూసినవారు
ప్రొద్దుటూరు: కార్మికులకు పెండింగ్లో ఉన్న అలవెన్స్ ఇవ్వాలి
ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లికార్జునతో మంగళవారం సాయంత్రం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ నాయకులు సమావేశం జరిగింది. కార్మికులకు పెండింగ్లో ఉన్న అలవెన్స్ ఇవ్వాలని, నాణ్యమైన పనిముట్లు ఇవ్వాలని నాయకులు సాల్మన్, విజయ్ కుమార్ తెలిపారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబాలలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. చనిపోయిన కార్మికులకు రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్