ప్రొద్దుటూరు: నా ఓటమికి కారణం మందుబాబులే: మాజీ ఎమ్మెల్యే

76చూసినవారు
రాష్ట్రంలో వైసీపీ, ప్రొద్దుటూరులో తాను ఓడిపోవడానికి కారణం మందుబాబులే అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కడప వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అప్పుడు, ఇప్పుడు ఒకే రేట్లు ఉన్నాయని, అప్పుడు ఏ మందు దొరికేదో ఇప్పుడు అదే మందు దొరుకుతుందన్నారు. అప్పుడు, ఇప్పుడూ అదే నాణ్యత ఉందని పేర్కొన్నారు. మందుబాబుల బలహీనతను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్