సభ్యత్వ నమోదు చేసుకోండి

74చూసినవారు
సభ్యత్వ నమోదు చేసుకోండి
జనసైనికులు పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకోవాలని జనసేన నాయకులు జిలాన్ బాష , విజయ్ కుమార్, సుదీర్, చౌసేన్ వలి తెలిపారు. ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 28 వరకు 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందన్నారు. మరిన్ని వివరాలకు 9290000527, 8309650163 లలో సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్