టీడీపీ కార్యకర్తలను పరామర్శించి ఎమ్మెల్సీ
చక్రాయపేట మండలంలోని చిటికంపల్లి, హరిజన పడ తొట్టికాడపల్లి, గ్రామాలలోని టిడిపి నాయకులు రామంజుల రెడ్డి, దేశాయ్. గంగిరెడ్డి, చదువే. సుబ్బారెడ్డి, రామంజనేయులటను టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆయన వెంట టీడీపీ నాయకులు రఘునాథరెడ్డి, _మహేశ్వరరెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.