డబ్బులు తిరిగి ఇవ్వలేదని బీరు బాటిల్ తో దాడి

24982చూసినవారు
ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఓ వ్యక్తిపై బీరు బాటిల్ తో దాడి చేసిన ఘటన పులివెందులలోని పార్నపల్లి రోడ్డులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం ఆదివారం రాత్రి మద్యం మత్తులో బబ్లూ తనకు ఇవ్వవలసిన రూ. 6000 ఎప్పుడు ఇస్తావని రవిని అడిగాడు. తన దగ్గర ఇప్పుడు లేవని రవి చెప్పడంతో మాటా మాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బబ్లు అక్కడే ఉన్న బీరు బాటిల్ తో రవి తలపై కొట్టడంతో రవికి తీవ్ర రక్త స్రావం అయింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్