లింగాల: 2 రోజులు అక్కడ పవర్ కట్

81చూసినవారు
లింగాల: 2 రోజులు అక్కడ పవర్ కట్
లింగాల మండలం కోమన్నూతల, తాతిరెడ్డిపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయానికి సంబంధించి మంగళ, బుధవారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ అధికారి సంజీవులు సోమవారం ప్రకటించారు. 132/33కేవీ పులివెందుల విద్యుత్ సబ్ స్టేషన్ మెయింటెన్స్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ప్రజలు, రైతులు సహకరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్