పులివెందుల మున్సిపల్ కమిషనర్ తీరుపై నిరసన

77చూసినవారు
పులివెందుల మున్సిపల్ కాకార్యాలయంలో సోమవారం కమిషనర్ రాముడు తీరుపై అర్జీదారులు నిరసన తెలిపారు. 2019లో సమస్య ఇప్పుడు ఏం చేయలేమని అన్నారని, ఆరేళ్ల నుంచి మీరు ఏం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ రాముడు ప్రజలపై తిరగబడ్డారన్నారు. దీనికి కమీషనర్ మాట్లాడుతూ నోటీసులు ఇవ్వాలంటే ఇంట్లో మగవారు ఉండాలని అన్నారని తెలిపారు. లేకుంటే నోటీసులు ఇవ్వమని, మగవారు వచ్చాకనే నోటీసులు ఇచ్చి న్యాయం చేస్తామన్నారని వివరించారు.

సంబంధిత పోస్ట్