పులివెందుల: ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్

83చూసినవారు
పులివెందుల: ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
పులివెందుల పట్టణంలోని భాకరాపురం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూలిపోవడం, అక్కడే మురుగునీరు ఉండడంతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. అలాగే అక్కడ మూగజీవాలు సంచరిస్తుంటాయని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్